క్యాన్సర్ బాధితులకు పెందుర్తి జనసేన నాయకులు బలగ వైకుంఠరావు ఆర్థిక భరోసా

క్యాన్సర్

     పెందుర్తి ( జనస్వరం ) : గత కొన్ని నెలలుగా శ్రీకాకుళం వాస్తవ్యులు వాలంటరీ చిరంజీవి గారు 8 నెలల పుత్రిక బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ విశాఖపట్నంలో గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకొని ఈరోజు జన్మదిన సందర్భంగా పెందుర్తి నాయకులు బలగ వైకుంఠ రావు గారు పవన్ పుత్ర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వారి కుటుంబానికి హార్దిక భరోసా తో పాటు భవిష్యత్తులో మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నా నుంచి మా పార్టీ నుంచి మీకు ఉంటాయని భరోసా ఇవ్వడం జరిగింది. ఈక కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు మజ్జి భాస్కరరావు, జనసేన పార్టీ నాయకులు కంచిపాటి మధు, వబ్బిన జనార్ధన శ్రీకాంత్, మెండా సతీష్ పాల్గొన్నారు.

See also  HPCL లో ఇండస్ట్రీయల్ సేఫ్టీ ఆడిట్ జరిగి తీరాలి, లేనిచో ప్లాంట్ విస్తరణ నిలిపివేయాలి : జనసేన నాయకులు ధర్మేంధ్ర