పేదల కోసం “పవనన్న ఆపన్న హస్తం” కార్యక్రమం : సోసియల్ రిఫార్మర్ భరత్

పవనన్న

         ఆత్మకూరు ( జనస్వరం ) : పేద కుటుంబాలకు కనీస అవసరాలు తీర్చడానికి, నిత్యావసర సరుకులు, దుస్తులు, మెడిసిన్స్ లాంటి అవసరాలు ఉన్న వారిని గుర్తించి సహాయం చేయడానికి ” పవనన్న ఆపన్న హస్తం ” అనే కార్యక్రమం ప్రారంభించారు.  ఇందులో భాగంగా ఈరోజు అనంత సాగరం మండలంలోని మంగుపల్లి గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఇందులో టీమ్ సభ్యులు రవి ఉదయగిరి, కానగల శ్రీనివాస్, వాసు దేవ రెడ్డి, వేణు గుడిపాటి, నరసింహ రాయల్ ,శివ కుమార్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.

See also  విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేనపార్టీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి