Logo
Date of Publish : 15 January 2023, 2:21 pm
Editor : Sake Naresh

పేదల కోసం “పవనన్న ఆపన్న హస్తం” కార్యక్రమం : సోసియల్ రిఫార్మర్ భరత్

         ఆత్మకూరు ( జనస్వరం ) : పేద కుటుంబాలకు కనీస అవసరాలు తీర్చడానికి, నిత్యావసర సరుకులు, దుస్తులు, మెడిసిన్స్ లాంటి అవసరాలు ఉన్న వారిని గుర్తించి సహాయం చేయడానికి " పవనన్న ఆపన్న హస్తం " అనే కార్యక్రమం ప్రారంభించారు.  ఇందులో భాగంగా ఈరోజు అనంత సాగరం మండలంలోని మంగుపల్లి గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఇందులో టీమ్ సభ్యులు రవి ఉదయగిరి, కానగల శ్రీనివాస్, వాసు దేవ రెడ్డి, వేణు గుడిపాటి, నరసింహ రాయల్ ,శివ కుమార్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com