రక్తదానంలో జనసేన పార్టీ ఎప్పుడు ముందు ఉంటుంది : ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్

జనసేన

         శ్రీకాకుళం ( జనస్వరం ) : అత్యవసర సమయంలో వీరమహిళ అయినటువంటి బొబ్బిలి గ్రామనికి చెందిన పాణిపూరి బడ్డీని నడుపుకొని కొల్లివలసలో బ్రతుకుతున్నారు. అనుకోకుండా సత్యవతి గారికి కాళ్ళకి ఆపరేషన్ వల్ల రక్తం కావాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆముదాలవలస నియోజకవర్గం చిన్నలంకం గ్రామానికి చెందిన జనసైనికుడు జయరాం తమ్ముడు రక్తదానం చేయడం జరిగింది.. సమయానికి బ్లడ్ ఇచ్చి మా కుటుంబానికి చాలా సాయం చేశారని కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాగోలు బ్లడ్ మేనేజర్  మహేష్, మోహన్ మరియు ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ పాల్గొన్నారు. 

See also  అగ్ని ప్రమాదంలో పూరి గుడిసె దగ్ధం, ఆదుకొన్న ఎచ్ఛర్ల జనసేన వీరమహిళ శ్రీ కాంతి శ్రీ గారు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి