
అగ్ని ప్రమాదంలో పూరి గుడిసె దగ్ధం, ఆదుకొన్న ఎచ్ఛర్ల జనసేన వీరమహిళ శ్రీ కాంతి శ్రీ గారు
ఎచ్చెర్ల మండలంలోని ధర్మవరం పంచాయితీ, దిబ్బలపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించి పూరి గుడిసె దగ్దమయ్యాయి. ఆస్తి నష్టం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీమతి క్రాంతి శ్రీ గారు 7 కుటుంబల అగ్ని బాధితులను పరామర్శించి, వాళ్ళు కుటుంబాలకు నెల సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. శ్రీమతి క్రాంతి శ్రీగారు మాట్లాడుతూ అలాగే ప్రతీ బాధితులకు ప్రభుత్వం ఆదుకోవావలని తెలియజేసారు. ఈకార్యక్రమంలో మండల నాయకులు గురిజా. శ్రీనివాస్ రావు గారు, లావేరు MPTC అభ్యర్థి రాజా రమేష్ గారు, పాతకుంకాం MPTC అభ్యర్థి దుర్గరావు, కాకర్ల బాబాజీ , సాయి, శివ, ఆనంద్, రామారావు, జయప్రకాశ్, అలాగే గ్రామ ప్రజలు జనసైనికులు పాల్గొన్నారు.








