Search
Close this search box.
Search
Close this search box.

రైతులను కులాల వారిగా విభజించిన ప్రభుత్వం మీదే : వాసగిరి మణికంఠ

వాసగిరి మణికంఠ

      గుంతకల్ ( జనస్వరం ) : CBI దత్తపుత్రుడా…  జనసేనాని పవన్ కళ్యాణ్ గారి నుంచి సాయం అందుకున్నవారు కౌలు రైతులు కాదని చెప్పగలరా? ఆత్మహత్యలు చేసుకున్నది కౌలుకి వ్యవసాయం చేసి అప్పులపాలైన రైతులు… పోలీస్ రికార్డుల్లో వివరాలు చూపిస్తాం. ఓపెన్ సవాల్ కు జనసేన సిద్ధ రండి అని వాసగిరి మణికంఠ పత్రికాముఖంగా వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ CBI దత్తపుత్రుడికి ఆత్మ హత్యలు చేసుకున్న కౌలు రైతులు, వారి కుటుంబాలు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆర్థిక సాయం అందిచే దాకా మీకు కనబడలేదా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట తప్పం మడమ తిప్పం అని చెప్పుకునే జైలు రెడ్డి మీరు చెప్పి అమలు చేయని పథకాలు మీకు గుర్తు చేస్తున్నామని అన్నారు. SC,ST మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్న పెన్షన్ ఎక్కడ?, అలాగే CPS రద్దు పరిస్థితి ఏంటి?, జాబ్ క్యాలెండర్ ఎక్కడా ?, మద్యపాన నిషేధం ఎప్పటి నుంచి అమలు ?, పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది?,  ఉచితంగా ఇస్తానన్న విద్యుత్ వ్యవసాయ మోటర్లుకు మీటర్లు ఎందుకు? అని అన్నారు. అధికారంలో లేకున్నా ప్రజల పక్షాన నిలబడి వారి సంక్షేమానికి పాటుపడే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేనేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way