Logo
Date of Publish : 17 May 2022, 4:45 pm
Editor : Sake Naresh

రైతులను కులాల వారిగా విభజించిన ప్రభుత్వం మీదే : వాసగిరి మణికంఠ

      గుంతకల్ ( జనస్వరం ) : CBI దత్తపుత్రుడా...  జనసేనాని పవన్ కళ్యాణ్ గారి నుంచి సాయం అందుకున్నవారు కౌలు రైతులు కాదని చెప్పగలరా? ఆత్మహత్యలు చేసుకున్నది కౌలుకి వ్యవసాయం చేసి అప్పులపాలైన రైతులు... పోలీస్ రికార్డుల్లో వివరాలు చూపిస్తాం. ఓపెన్ సవాల్ కు జనసేన సిద్ధ రండి అని వాసగిరి మణికంఠ పత్రికాముఖంగా వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ CBI దత్తపుత్రుడికి ఆత్మ హత్యలు చేసుకున్న కౌలు రైతులు, వారి కుటుంబాలు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆర్థిక సాయం అందిచే దాకా మీకు కనబడలేదా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట తప్పం మడమ తిప్పం అని చెప్పుకునే జైలు రెడ్డి మీరు చెప్పి అమలు చేయని పథకాలు మీకు గుర్తు చేస్తున్నామని అన్నారు. SC,ST మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్న పెన్షన్ ఎక్కడ?, అలాగే CPS రద్దు పరిస్థితి ఏంటి?, జాబ్ క్యాలెండర్ ఎక్కడా ?, మద్యపాన నిషేధం ఎప్పటి నుంచి అమలు ?, పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది?,  ఉచితంగా ఇస్తానన్న విద్యుత్ వ్యవసాయ మోటర్లుకు మీటర్లు ఎందుకు? అని అన్నారు. అధికారంలో లేకున్నా ప్రజల పక్షాన నిలబడి వారి సంక్షేమానికి పాటుపడే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేనేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com