రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది : గుంటూరు జనసేన నాయకులు

గుంటూరు

       గుంటూర్ ( జనస్వరం ) :  గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆడపిల్లల మీద జరిగే హత్యలు, అత్యాచారాలకు నిరసనగా చేపట్టిన గుంటూరు జనసేన నాయకులు. దీక్షను అసిన్ తుఫాన్ ప్రభావం వల్ల రద్దు చేస్తూ త్వరలో కార్యాచరణ చేపడతమని గుంటూరు నగర అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సూదా నాగరాజు, పుల్లంసెట్టి ఉదయ్, కొట్టు రవి, బిందెలా నవీన్, పులిగడ్డ గోపి, నరేంద్ర సింగ్, మహంకాళి శ్రీనివాస్, sk. రజాక్, డి రామకృష్ణ, ఏ. వెంకట్ పాల్గొన్నారు.

See also  అక్రమ అరెస్టులతో జనసేనపార్టీని అణచలేరు : చిత్తూరు జిల్లా కార్యదర్శి AP శివయ్య