Search
Close this search box.
Search
Close this search box.

యువత వలసల వలన రాష్ట్రంలో వృద్ధాప్య ఛాయలు పరచుకుంటున్నాయి : దారం అనిత

దారం అనిత

          మదనపల్లి ( జనస్వరం ) : మెరుగైన ఉపాధి లేక యువత ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్ళిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో వయస్సు మళ్లిన వారే ఎక్కువగా ఉన్నారని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత ఒక ప్రకటనలో అన్నారు.  ఆమె మాట్లాడుతూ మరో రెండు మూడు దశాబ్దాల్లో వృద్ధులు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవుతుందన్నారు. రాష్ట్రంలోని సామాజిక ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఇదే జరగబోతుందని అర్థమవుతుందన్నారు. మంచి స్కూలు, మంచి ఆసుపత్రి, ఉపాధి కల్పించే పరిశ్రమలు ఐటీ లేకపోవడంతో మెరుగైన ఉపాధి జీవనం కోసం యువత ఇతర రాష్ట్రాలకు దేశాలకు వెళ్లి పోతున్నారన్నారు… స్థిరపడుతున్నారు. దీని వల్ల రాష్ట్రంలో యువత క్రమంగా తగ్గుతున్నది. యువత తగ్గిపోయి పెద్ద తరమే ఇక్కడ మిగిలితే ఉత్పాదకత తగ్గిపోతుందని, సంపాదించే వాళ్ళు లేక డబ్బు చలామణి లేక ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడి ఉండిపోతుందన్నారు. పల్లెటూర్లలో ఉత్పత్తి కేంద్రాలుగా మార్చి పరిశ్రమని పెట్టుబడిని ఆకర్షించి మెరుగైన ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, మరియు కొనుగోలు శక్తి ఉంటుందన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై తేరుకొని అందుకు తగ్గ వనరులను సృష్టించాలని లేదంటే మరో శ్రీలంక దేశంలా మన రాష్ట్రం ఉండిపోతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way