రాజమండ్రి 9వ వార్డు జనసైనికుల ఆధ్వర్యంలో చలివేంద్రము ఏర్పాటు

    రాజమండ్రి, (జనస్వరం) : ఎండాకాలంలో ఎండలు తాకిడి ఎక్కువగా ఉన్న వేళ ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఎప్పుడూ ముందుండే జనసేన పార్టీ ఈరోజు ఉదయం AV రోడ్డు NH5 సిగ్నల్ పాయింట్ వద్ద చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ హాజరయ్యారు. అలాగే ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన 9వ వార్డు జనసేన నాయకులు చౌక్ కొండా మురళి, 9వ వార్డు జనసేన నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

See also  పాలకొల్లు నియోజకవర్గంలో జనసేన క్రీయాశీలక సభ్యత్వ నమోదును ప్రారంభించిన ఇంచార్జ్ గుణ్ణం నాగబాబు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి