విశాఖ దక్షిణంలో సుడిగాలి పర్యటన చేస్తున్న కందుల నాగరాజు

 విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విజయవంతంగా పవనన్న ప్రజాబాట కార్యక్రమం కొనసాగుతుంది. నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమం 105వ రోజుకు చేరింది. కార్యక్రమంలో భాగంగా 32వ వార్డు నంది వీధిలో పుష్పవతి అయిన అమ్మాయి సాయి శిరీస్మా కుమారికి వెండి పట్టీలు, పట్టు చీర అందజేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అనిత, పద్మ, మంగ, లలిత, మణి, కందుల కేదార్నాధ్, కందుల బద్రీనాధ్, వరద సీను, టమట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

See also  7వ రోజుకి చేరిన ఆశా వర్కర్ల రిలే దీక్షలు, దీక్షకు సంఘీభావం తెలిపిన జనసేన

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి