25,000 రూ. ఆర్దిక సాయం చేసిన జనసేన నాయకులు

జనసేన

        ఆమదాలవలస ( జనస్వరం ) : ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో నూరు. సంతోష్ గారి అమ్మకి 16నెలలు ముందు రోడ్ ప్రమాదం వలన కోమాలోకి వెళ్లడం జరిగింది. ఇప్పటికి కోలుకోలేని పరిస్థితి అయితే తన కుమారుడు 16నెలలు నుంచి తన మాతృ మూర్తికి సేవ చేయడం జరుగుతుంది. ఈ విషయం తెలిసిన జనసేన నాయకులు 25,000రూపాయలు ఆర్థికంగా సాయపడ్డారు.  జనసేన నాయకులు కొత్తకోట. నాగేంద్ర (మండల అధ్యక్షులు), కోరుకొండ. మల్లేశ్వరావు (ప్రోగ్రాం కమిటీ మెంబెర్), సిక్కోలు. విక్రమ్ (ఎంపీటీసీ & వారహి వాలంటీర్ కోర్ కమిటీ) సహకరించారు.ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి మండల అధ్యక్షులు పైడి. మురళి మోహన్, స్థానిక నాయకులు వీరగొట్టపు.బాలమురళి, హనుమంతు.అనుష్, చందు,జిమ్ శంకర్, సేపేనా. రమేష్ పాల్గొన్నారు. 

See also  ఆదోనిలో రామ్ చరణ్ అభిమానులు, జనసైనికుల ఆధ్వర్యంలో థియేటర్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి