దువ్వూరువారి పాలెం గ్రామంలో 11 ఇళ్ళు అగ్ని ప్రమాదం, జనసేన నాయకుల సహాయం

                  నెల్లూరు  దాదాపు 11 ఇళ్ళు అగ్నికి ఆహుతైపోయాయి. ఇల్లు మొత్తం ఖాళీ పోయి అదేవిధంగా ఇళ్లల్లో ఉన్న వస్తువులన్నీ అగ్నికి ఆహుతి బాధాకరం. మొత్తం అన్నీ కాలిపోయి వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు నగర జనసేన పార్టీ సీనియర్ నాయకుడు టోనీ బాబు అక్కడ వెళ్ళి వారిని చూసి ఆ కుటుంబాలకు అమూల్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇంటి వంట పాత్రలు మరియు బకెట్లు బుక్స్ ప్లేట్లు  మరియు నిత్యావసర సరుకులు ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయం అందించిన వీర మహిళ సునీతమ్మ, జనసేన నాయకులు వెంకటేష్, మనోజ్ గారు సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం జనసేన పార్టీ నాయకులు గణపతి, శీను, రవి, పృద్వి తదితరులు మరియు శ్యామ్, లోకి చక్రి పాల్గొన్నారు.

See also  మంగళంపేట అరణ్యంలో అక్రమాలపై పవన్ కళ్యాణ్ పరిశీలన

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి