స్రవంతి గారిపై వైసీపీ కార్పొరేటర్ల దాడి, అసభ్య ప్రవర్తనకు నిరసన కార్యక్రమం

స్రవంతి

    నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి గారిపై వైసీపీ కార్పొరేటర్ల దాడి, అసభ్య ప్రవర్తనకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట యానాదుల సంక్షేమ సంఘం వారు చేస్తున్న నిరసనకు జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెల్పడం జరిగింది. ప్రజాస్వామ్యానికి, శాంతి భద్రతలకు వైసీపీ ప్రభుత్వం ఎంత ముప్పో ఒక మేయర్ అందునా గిరిజన మహిళ పైన జరిగిన ఈ దాడే నిదర్శనం అని తెలియజేస్తున్నామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. 

See also  ప్రతి ఒక్కరూ ఓటును సరిచూసుకోవాలి - మనుక్రాంత్ రెడ్డి