జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కార్యకర్తలు చేరిక

    ధర్మవరం, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం పట్టణంలోని 13 వ వార్డ్ యాదవ వీధికి చెందినటువంటి YSRCP కార్యకర్తలు తోండమల బాబు, ప్రశాంత్, సుబహాన్, చంద్రశేఖర్, రమేష్, మహబూబ్ బాషా, చందు, కార్తీక్, మన్షుర్, ఏజాజ్, షేక్ అయాజ్, జనసేన పార్టీలోకి 10 కుటుంబాలు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గారి సమక్షంలో చేరడం జరిగింది.

See also  నెల్లూరులో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఘనంగా ప్రారంభం