Search
Close this search box.
Search
Close this search box.

రష్యాపై ప్రతీకారం తీర్చుకుంటాం: జెలెన్‌స్కీ

రష్యా

          ఉక్రేనియన్ నగరం చెర్నిహివ్‌పై రష్యా చేసిన క్షిపణి దాడిలో ఏడుగురు చనిపోయారు. 150 మంది గాయపడ్డారు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. కీవ్‌లో మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. రష్యా దాడికి ఉక్రెయిన్ సైనికులు ఖచ్చితంగా ప్రతిస్పందిస్తారని, జవాబు స్పష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. మరో వైపు ఉక్రెయిన్‌కు ఎఫ్ 16 ఫైటర్ జెట్లను అందించేందుకు డెన్మార్క్ ముందుకు వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

జాబిల్లి
జాబిల్లికిపై దూసుకెళ్లిన జపాన్‌ 'స్లిమ్‌'..
చంద్రయాన్-3
చంద్రయాన్-3పై బ్రిటిష్ మీడియా అక్కసు
చంద్రుడి
చంద్రుడి వనరులపై హక్కులు ఎవరివి.?
బ్రిక్స్‌
బ్రిక్స్‌లో కొత్త‌గా చేర‌నున్న దేశాలు ఇవే
ట్రంప్
మ‌గ్‌షాట్‌తో రికార్డు నెల‌కొల్పిన ట్రంప్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way