విజయనగరం జిల్లా మండల జనసేనపార్టీ అధ్యక్షులకు ఘనంగా సన్మాన కార్యక్రమం

విజయనగరం

          విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ ఉమ్మడి విజయనగరం జిల్లా మండల అధ్యక్షులుగా నియమించబడిన వారికి ఈ రోజు గజపతినగరం నియోజకవర్గం నాయకులు మర్రాపు సురేష్ గారి ఆధ్వర్యంలో 9 నియోజకవర్గాల నుంచి వీర మహిళలు, సీనియర్ నాయకులు, జన సైనికులు, స్థానిక సంస్థల్లో పోటీ చేసిన అభ్యర్థులు హాజరయ్యారు. నూతనంగా నియమించబడిన మండల అధ్యక్షులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ సభ్యులు సతీష్, కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి, ఉత్తరాంధ్ర వీర మహిళా కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్, పాల్గొన్నారు.

See also  విశాఖ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో SC -ST సబ్ - ప్లాన్ పై చర్చా వేదిక