విజయనగరంలో జనసైనికుడుపై వైస్సార్సీపీ కార్యకర్తలు దాడి

విజయనగరం

      విజయనగరం ( జనస్వరం ) : సోమవారం అర్ధరాత్రి విజయనగరం పట్టణంలో, ధర్మపురి లో వైస్సార్సీపీ నాయకుని భూకబ్జాపై పోరాటం చేస్తున్న జనసైనికులు గౌరీశంకర్ పై దాడి చేసిన వైస్సార్సీపీ కార్యకర్తలు. ప్రభుత్వ మహారాజ హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్న గౌరీశంకర్ ను, జనసేన పార్టీ విజయనగరం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు డోల రాజేంద్రప్రసాద్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, త్యాడ రామకృష్ణారావు(బాలు), మిడతాన రవికుమార్ మంగళవారం కలసి, సమస్యపై ఆరాతీసి, న్యాయబద్దంగా ముందుకు వెళ్లేందుకు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు.

See also  అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళ సూత్రాలు బహూకరణ