మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు – అత్యాచారాలకు కారణం ఈ ప్రభుత్వమే : జనసేన వీరమహిళా విభాగం

    తిరుపతి, (జనస్వరం) : ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై జనసేన వీరమహిళా విభాగం తరుపున సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ నిర్వహించి ఆగ్రహ ఆవేదనలను వ్యక్తపరిచారు. మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వానిదే నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే హోంమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ నాయకులు ఆకేపాటి సుభాషిని, ఆకుల వనజ, జిల్లా సంయుక్త కార్యదర్శి కీర్తన, కోకిల, లతా, మధులత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

See also  అనంతపురం జిల్లాలోని వడియంపేటలో ఉన్న HP గ్యాస్ ప్లాంట్ నందు పనిచేస్తున్న కార్మికుల సమస్యలకై ఉద్యమించిన జనసేన పార్టీ నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :