గూడు చెదిరిన అవ్వకు జనసైనికులు చేదోడు

జనసైనికులు

     రాజోలు ( జనస్వరం ) : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మండల పరిధిలో గల చింతలపల్లి గ్రామంలో పూరి గుడిసె కూలిపోయి నిస్సహాయంగా ఎదురు చూస్తున్న వేమన సరస్వతి గారి ఇంటిపై కప్పును గణసాల రామరాజు గారు ఆర్థిక సహాయంతో బరకంతో కప్పి ఆ అవ్వకు అండగా నిలిచారు. రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనంద్ రాజు ఆధ్వర్యంలో తాత్కాలిక ఆవాశం ఏర్పాటు చేసిన చింతలపల్లి గ్రామ జన సైనికులు. ఈ కార్యక్రమంలో గానశాల బాలాజీ, కోళ్ల సత్తిబాబు, పిప్పల లక్ష్మణరావు, బల్ల శ్రీను, ఇంటిపల్లి నాని, గానశాల పెద్దిరాజు, గానశాల రాజారావు పాల్గొన్నారు. ఆపన్నులను ఆదుకోవటమే జనసేన పార్టీ ధ్యేయమని వైస్ ఎంపీపీ ఆనందరాజు జన సైనికుల సేవల పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

See also  జనసేనపార్టీలో చేరిన సూళ్లూరుపేట టౌన్ నాయకుడు ఆవల సతీష్ (దాస్)

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి