ప్రభుత్వం నాడు-నేడు పేరుతో చేసిన నాసిరకమైన పనులకు ఫలితం : డా. సందీప్ పంచకర్ల 

డా. సందీప్ పంచకర్ల 

            భీమిలి ( జనస్వరం ) : భీమిలి నియోజకవర్గం అర్చకునిపాలెం ప్రైమరీ స్కూల్ స్లాబ్ పెచ్చులు ఊడిపడి తీవ్ర గాయాలుపాలైన పాప వేద శ్రీ కుటుంబాన్ని భీమిలి నియోజకవర్గ ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల  కలిసి పారామర్శించడం జరిగింది. పాపకు ఆరోగ్యకరమైన ఆహారం, మందులకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ నాయకులు బి వి కృష్ణయ్య, శ్రీను బాబు, పద్మనాభం మండల నాయకులు సారధి, శివ కుమార్, సాయి, నారాయణ రావు, జనసైనికులు పాల్గొన్నారు.

See also  ఉత్తరాంధ్ర ద్రోహులు ధర్మాన, బొత్స : జనసేన పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :