ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పోరాటానికి మద్దతు తెలిపిన టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పోరాటానికి మద్దతు తెలిపిన టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్

                     ఉపాధ్యాయ బదిలీల్లో మాన్యవల్ కౌన్సెలింగ్, పోస్టుల బ్లాకింగ్ తొలిగించమని మండల ఫ్యాప్టో పక్షాన ప్రభుత్వానికి నివేదించడానికి విజయవాడలో ప్రజా సంఘాల MLC లు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా టెక్కలిలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షకు టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కణితి కిరణ్ కుమార్ గారు మద్దతు తెలిపి పాత విధానంలోనే ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించాలని జనసేన పార్టీ తరుపున కోరడం జరిగింది.  ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ముడిదాన రాంప్రసాద్, కొత్తూరు హరి, బొడ్డేపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 

See also  మదనపల్లె జనసేన ఆధ్వర్య౦లో మెగా వైద్యశిబిరం