పార్వతీపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో టీమ్ పిడికిలి పోస్టర్లు ఆవిష్కరణ

పార్వతీపురం

    పార్వతీపురం  ( జనస్వరం ) : పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో టీమ్ పిడికిలి పోస్టర్లు పార్వతీపురం మన్యం జిల్లా టీమ్ పిడికిలి కోఆర్డినేటర్, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స పుండరీకం ఆవిష్కరించారు. మీ మీ నియోజక వర్గం మండలాలు, వివిధ గ్రామాల్లో కి వెళ్లి ఆటోలకి, జనసమూహం ఉన్న ప్రాంతాల్లో ఈ పోస్టర్లు అతికిoచాలని మత్సపుండరీకం తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ టీమ్ పిడికిలి మండల కోఆర్డినేటర్లు కర్ణేన సాయి పవన్, నందివాడ పండు, ఉదయాన చరణ్, కంటు రాంబాబు, కె. ప్రసాద్, జి. లోకేష్ , మజ్జి శరత్ తదితరులు పాల్గొన్నారు.

See also  ప్లాస్మా ను డొనేట్ చేయండి ప్రాణదాతలు కండి : శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి