మదనపల్లిలో టీం పిడికిలి పోస్టర్లు విడుదల

మదనపల్లి

           మదనపల్లి ( జనస్వరం ) : 30 కోట్లతో 3000మంది కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారి టీమ్ పిడికిలి పోస్టర్లను మదనపల్లి నియోజకవర్గంలో చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లి జనసేన నాయకులు తులసి శ్రీ నివాస్, సుబ్రహ్మణ్యం, క్రిష్ణ మూర్తి, వినయ్, అశోక్, భాను ప్రసాద్,రమేష్, శీనయ్య, స్రవంతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దారం అనిత గారు మాట్లాడుతూ టీమ్ పిడికిలి వారి కృషి పట్టుదల, జనసేనను గెలుపు దిశగా పయనించేందుకు దోహదపడుతుందని, ఇప్పటి వరకు ఎవరు చెయ్యని వంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న రాజా మైలవరపు టీమ్ పిడికిలి వారి బృందానికి అభినందనలు తెలిపారు.

See also  భూమి కోసం ధర్నా చేస్తున్న దళితులకు మద్దతుగా జనసేన పార్టీ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి