పలమనేరు నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి చేరిన టీడీపీ కార్యకర్తలు

    పలమనేరు, (జనస్వరం) : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం, వి కోట మండలంలో జిల్లా కార్యదర్శి పసుపులేటి దిలీప్, మండల ఇంఛార్జి బాబు గారి అధ్వర్యంలో పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో టిడిపికి చెందిన యువకులు  జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మిథున్, విజయ్, హరీష్, సుధ, ప్రవీణ్, కళ్యాణ్, సబరిష్, సుబ్రమణ్యం, నాయకులు పాల్గొన్నారు.

See also  గోపి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి : యుగంధర్ పొన్న

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి