క్షేత్ర స్థాయిలో బలపడాలి : జనసేన పిలుపు

క్షేత్ర స్థాయిలో బలపడాలి : జనసేన పిలుపు

                   జనసేన పార్టీ క్షేత్ర స్థాయిలో బల పడేందుకు ప్రతి ఒక్క కార్యకర్త నిబద్దతో కృషి చేయాలని పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త పసుపులేటి ఉషా కిరణ్ కోరారు. అక్కయ్యపాలెం శంకరమఠం రోడ్డులోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఆదివారం పార్టీ ముఖ్య నాయకులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళల విస్కృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ పార్టీ పట్ల అభిమానం ఉన్న ప్రతి ఒక్కరినీ సభ్యులుగా చేర్చుకోవాలని నాయకులు సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ, జనసేన పార్టీల నాయకులు సుందరపు విజయ కుయిమార్, బొడ్డేపల్లి రఘు, బి. రామరాజు, మువ్వల పోలరావు, ఆడబాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  

See also  అంగన్వాడీల జీవితాలతో చెలగాటమాడటం జగన్ రెడ్డికి తగదు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి