శృంగవరపుకోట జనసేనపార్టీ ఆధ్వర్యంలో రైతులకు పనిముట్లు అందజేత

శృంగవరపుకోట

            శృంగవరపుకోట ( జనస్వరం )  : నియోజకవర్గ వేపాడ మండలం మరియు ఎల్ కోట మండలం రెండు మండల ఆధ్వర్యంలో ప్రపంచ రైతు దినోత్సవం జరపడం జరిగినది. ప్రతి ఒక్క రైతుని సన్మానిస్తూ కొన్ని పనిముట్లు ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమానికి  రెండు మండలాల జనసేన నాయకులు సుంకరి అప్పారావు, ఎల్ కోట మండల నాయకులు షేక్ ఫిరోజ్, జనసేన సీనియర్ నాయకులు రామెల్ల శివాజీ, జొన్నపల్లి సత్తిబాబు, ఎల్ కోట మండల సీనియర్ నాయకులు అలమండ రాంబాబు, వీర మహిళలు సగ్గుబిండి వెంకటలక్ష్మి, ఈర్రా వెంకటలక్ష్మి, అడపా కళ్యాణి, జనసేన నాయకులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. 

See also  వైఎస్ఆర్ నగర్ లో మౌలిక వసతులు కల్పించండి : జనసేన నాయకులు గునుకుల కిషోర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :