
ఏరుపల్లి గ్రామంలో శ్రీ కనకదుర్గా అమ్మవారి రథోత్సవంలో పాల్గొన్న శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్
రామచంద్రపురం నియోజకవర్గం ఏరుపల్లి గ్రామంలో శ్రీ కనకదుర్గా అమ్మవారి రథోత్సవం సందర్భంగా ఏరుపల్లి గ్రామం జనసైనికుల ఆహ్వానం మేరకు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు అమ్మవారి మహోత్సవాల వేడుకల లో పాల్గొనడం జరిగింది. ఈ రథోత్సవ ఊరేగింపు వేడుకలలో రామచంద్రపురం నియోజకవర్గం ఏరుపల్లి గ్రామం జనసైనికులు సాక్షి శివకృష్ణ, జడ్డు సతీష్, జడ్డు అనిల్, కాళ్ళ ప్రసాద్, పెన్నాడ సత్తిబాబు, అబ్బిరెడ్డి వీరబాబు, పళ్ల బాలాజీ మరియు ఏరుపల్లి గ్రామ పెద్దలు, రామచంద్రపురం నియోజకవర్గం జనసేన నాయకులు బుంగారాజు, కేశవ రాఘవేంద్రరావు, వెత్సా చంద్రగుప్త, సంపత్, అనిశెట్టి బాబ్జి, ఆరంకోటి ఆనంద్, సిద్దాబత్తుల మణికంఠ, గంటా శివ తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.









