మడకశిర మండల జనసైనికులు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం

    మడకశిర, (జనస్వరం) : మడకశిర మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుళ్ళసముద్రం పంచాయతీ జనసైనికులు నాయకులతో కలసి ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పంచాయతీలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలకు చేరువయ్యేలా మన కార్యాచరణ ఇలా ఉండాలని చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో T.A శివాజీ మండల అధ్యక్షుడు,  ప్రధాన కార్యదర్శలు శ్రీహరి, సుధాకర్ కార్యదర్శలు నాగభూషణ, ఈరగౌడ, జనసైనికులు హేమంత్, రాకేష్ పాల్గొనడం జరిగింది.

See also  తిరువూరు నియోజకవర్గంలో మెగా యువత, జనసైనికుల ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :