ఆమిదాలగొంది గ్రామంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

ఆమిదాలగొంది

            మడకశిర ( జనస్వరం ) : మడకశిర మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆమిదాలగొంది గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జన సైనికులకు పలు సమస్యల పట్ల దిశానిర్దేశం చేయడం జరిగింది. పంచాయతిలో ఎలాంటి సమస్యలు ఉన్నా జనసేన పార్టీ అండగా ఉంటుందని ప్రజలకు తెలియజేశారు. కార్యాచరణ మన ఎలా ముందుకు వెళ్లాలి ఈ సమావేశంలో మాట్లాడుతూ మండల అధ్యక్షులు శివాజీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రంగనాథ్, ప్రధాన కార్యదర్శి రఘు, సంయుక్త కార్యదర్శి హనుమంతు, జనసైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.

See also  రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఆర్థిక సాయం అందించిన జనసేనపార్టీ రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి పి. భవాని రవి కుమార్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి