ఓడీసీ మండలంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

ఓడీసీ

              అనంతపురం ( జనస్వరం ) : ఓడీసీ మండలం మహమ్మదాబాద్ క్రాస్ లో స్థానిక స్కూల్ నందు జనసేన పార్టీ సిద్ధాంతాలతో ముద్రించిన నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు మేకల ఈశ్వర్ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను గాజు గ్లాస్ గుర్తును గడప గడపకు తీసుకెళ్లి ఓడీసీ మండలంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తాం అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కొత్తచెరువు మండలం అధ్యక్షులు పూల శివ ప్రసాద్, సతీష్ కొండబోయన, ధనుంజయ, డేరంగుల ఉపేంద్ర, సద్దాం హుస్సేన్, శంకర్,గందోడి సతీష్,మహమ్మద్, బైరవశెట్టి, నాగేష్ జనసైనికులు పాల్గొన్నారు.

See also  ఒంగోలులోని జిల్లా జనసేనపార్టీ కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించిన జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :