పెందుర్తిలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

పెందుర్తిలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

          విశాఖ 88 వార్డ్, అజనగిరి గ్రామం, సబ్బవరం మండలం, పెందుర్తి నియోజకవర్గంలో కార్పొరేటర్ అభ్యర్థి వబ్బిన జనార్ధన శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో గ్రామ సమస్యలపై, YSRCP ప్రభుత్వ వైఫల్యాలపై, తుఫాన్ వల్ల రైతులు పడుతున్న సమస్యలపై మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను గ్రామ ప్రజల్లోని కి తీసుకుని వెళ్లే విధంగా చర్చించి, నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సిరిపిల్ల అప్పారావు గారు, కర్రీ హనుమంతరావు గారు, గంగవరం రాజుగారు, గల్లా రమేష్ గారు, యాదవ్ జగ్గరాజు పేట అశోక్ గారు, చిన్న గారు,బోబ్బరి శీను గారు, ప్రవీణ్, సాలపు శంకర్రావు గారు, గోపి, ప్రసాద్, కృష్ణ మరియు అజనగిరి గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.

See also  కరోనా కరువు కాలంలో..కరెంటు షాకులొద్దు జగన్ సారూ - నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :