మందస మండలం జనసైనికులు ఆత్మీయ సమావేశం, పార్టీ బలోపేతం గూర్చి చర్చ

మందస మండలం జనసైనికులు ఆత్మీయ సమావేశం, పార్టీ బలోపేతం గూర్చి చర్చ

                     ఈరోజు మందస మండలం జనసైనికులు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మందస మండలం జనసేన సోల్జర్స్ గ్రూప్ T షర్ట్ ను ఓపెన్ చెయ్యడం జరిగింది. మందస మండలం జనసైనికులకు హరిపురం ఫ్యాషన్ రెడీమేడ్ షోరూమ్ ప్రొప్రైటర్ పొట్నూరు రాజు గారు * T షర్ట్స్* ఇవ్వడం జరిగింది. రాజు గారికి మందస మండలం జనసైనికులు తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకున్నారు. సమావేశంలో మందస మండలం జనసైనికులు జనసేనను మందస మండలంలో ఎలా ముందుకు తీసుకువెళ్లాలి, గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలపై ఎలా ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా స్థానిక జనసేన నాయకులను బలపరిచే విధంగా ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మందస, జిల్లoడ, అంబుగాo, హంసరాలి, కొంకడపుట్టి, బహాడపల్లి, దున్నువురు, బలిగాం, సువర్ణపురం, మహాదేవుపురం , మద్య పంచాయతీ జనసేన నాయకులు మజ్జి భాస్కరరావు, కుప్పాయి గోపాల్, పైల మోహన్, తిరుపతి, సవర శివయ్య, గుసిరి కిరణ్, తమిరియా విశ్వనాధం, త్రివిక్రమ్, ముడిమంచి యుగంధర్,రాపాక కేశవరావు, కిషోర్ విశ్వనాధం, శిలాగానా వాసు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  తెలంగాణ రణ నినాదాన్ని చాటినవారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ : పాలకుర్తి జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి