మడకశిర నియోజకవర్గములో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

   మడకశిర, (జనస్వరం) : అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బెంగళూరులో ఉన్న జనసైనికులు పార్టీ బలోపేతం దిశగా అహర్నిశలు కష్టపడి ప్రతి కార్యకర్తను గుర్తించే బాధ్యత అందరిపైనా ఉందని జనసేనపార్టీ నాయకులు అన్నారు. అలాగే పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మడకశిర మండలం అధ్యక్షుడు శివాజీ, రంగనాథ్, అవినాష్, హనుమంతు, శివ, నరేష్, మంజునాథ, పవన్ కళ్యాణ్, మోహన్, నాగరాజు, గౌడ పాల్గొనడం జరిగింది. 

See also  అగ్నికుల క్షత్రియులకు జీవన భద్రత కల్పించాలి : అమలాపురం జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి