ఆత్మకూరు జనసేన నాయకుల ఆత్మీయ భేటీ

ఆత్మకూరు

        నెల్లూరు ( జనస్వరం ) : జనసేన వీర మహిళ నాగరత్నం యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు శ్రీపతి రాము తో కలిసి ఆ పార్టీ నాయకులు శ్రీనివాస్ భరత్ , వంశీ యాదవ్ , కానగల శ్రీనివాస్, సునీల్ యాదవ్ , వీర మహిళ కె జయంతి , రవి ఉదయగిరి తదితరులు సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం గురించి, చేయవలసిన కార్యక్రమాలు గురించి చర్చించు కోవడం జరిగింది. భవిష్యత్తులో జనసేన పార్టీ తరుపున చేయాల్సిన కార్యక్రమాల గూర్చి వివరించారు. 

See also  అక్రమ ఇసుక తరలింపుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి