మూలపేట సమస్యలు తీర్చండి : టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్

మూలపేట సమస్యలు తీర్చండి : టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్

                టెక్కలి జనసేన ఇంచార్జి కణితి కిరణ్ శనివారంనాడు సంతబొమ్మలి ఎంపీడీఓ బడే రాజేశ్వరరావు గారిని కలసి ఈ నెల రెండవ తేదీన తన మూలపేట పంచాయతీ పర్యటనలో భాగంగా గ్రామస్తులు తన దృష్టికి తీసుకు వచ్చిన పారిశుద్ధ్య సమస్యలపై వినతి పత్రం అందించారు.ఈ విషయం పై స్పందించిన ఎంపీడీఓ గారు త్వరలోనే మూలపేటను సందర్శిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంతబొమ్మలి జనసేన జడ్పీటీసీ అభ్యర్థి చిన్నారెడ్డి, మూలపేట జనసేన యువత గణేష్,జగదీష్, ఈశ్వర్ రావు, కొత్తూరు హరి పాల్గొన్నారు.

See also  ప్రస్తుత పరిస్థితులపై ఓ జనసైనికుడి అంతరంగ నివేదన...