భగత్ సింగ్ గారికి ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు

    ఆత్మకూరు, (జనస్వరం) : జ్వలించే నిప్పు కణిక, భగభగ మండే అగ్ని గోళం, భారత స్వతంత్ర సమరయోధుడు, విప్లవ యువ కెరటం భగత్ సింగ్ గారి వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ నలిశెట్టి శ్రీధర్ జనసైనికులతో కలిసి ఆత్మకూరు జనసేన పార్టీ కార్యాలయం నందు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ భారత దేశ స్వతంత్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు విప్లవ జోహార్లు అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.

See also  పవన్‌ కల్యాణే 2024 లో ముఖ్యమంత్రి : జనసేన రాష్ట్ర లీగల్‌ సెల్‌ వైస్‌ చైర్మన్‌ రామచంద్ర రావు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి