బాపూజీ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జనసేన పార్టీ తరపున ఘన నివాళులు

    నెల్లూరు, (జనస్వరం) : సమాజంలో మార్పుకు మనమే నాంది కావాలి అంటూ ఉన్నత కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించి విదేశాలలో ఉపాధి వచ్చినా ధనార్జనకై పాకులాడక సామాన్యులతో కలిసి జీవనం సాగిస్తూ సత్యం, అహింస ఆయుధాలుగా స్వాతంత్ర పోరాటం చేసిన జాతిపిత బాపూజీ జీవన శైలి జాతికి చిరస్మరణీయం అంటూ బాపూజి వర్ధంతి సందర్భంగా నెల్లూరు జనసేన పార్టీ తరఫున ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ రాష్ట్ర వ్యవహారాల కార్యదర్శి వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ తదితరులు ఘన నివాళులు తెలిపారు.

See also  వైయస్సార్ ఆసరా పేరుతో మరో మారు రాష్ట్ర ప్రజలకు టోకరా వేస్తున్న జగన్మోహన్ రెడ్డి