ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటిన జనసైనికులు

పర్యావరణ

      విజయనగరం ( జనస్వరం ) : పర్యావరణ దినోత్సవం సందర్బంగా జామి మండలం, అగ్రహారం గ్రామంలో  మండల జనసేన పార్టీ నాయకులు పీవీర్ వర్మా గారు (రాజు) ఆధ్వర్యంలో 30 మొక్కలు నాటడం జరిగింది. ఆయన మాట్లాడుతూ జనసేనపార్టీ పర్యావరణ రక్షణ కోసంకృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే జనసేన సిద్దాంతాలలో ఒకటిగా పర్యావరణ పరిరక్షణగా పొందుపరచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో L.కోట నాయకులు Sk. పిరోజ్, రాంబాబు, అగ్రహరం గ్రామ పంచాయితీ సెక్రటరీ నాయడు, తదితరులు పాల్గొన్నారు. 

See also  అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడ్డుపడుతున్నారు