రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసైనికుడికి 81,000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించిన సింగపూర్ జనసైనికులు

సింగపూర్

           తణుకు నియోజకవర్గం, తణుకు మండలం పైడిపర్రు గ్రామానికి చెందిన జన సైనికుడు అడ్డాల శ్రీహరి గారు ఇటీవల యాక్సిడెంట్ కు గురికావడం జరిగింది. అతనికి ప్రవాస జనసేన సింగపూర్ మరియు యర్రంశెట్టి మణికంఠ వారి ఫ్రెండ్స్ సహకారం తో 81,000/-   వేల రూపాయలు ఆర్థిక సాయం తణుకు నియోజకవర్గo జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీ విడివాడ రామచంద్రరావుగారు చేతులు మీదుగా అందించడం  జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మారిశెట్టి మురళి, కొత్తపల్లి శ్రీనివాస్ మరియు పోలిశెట్టి వాసు, బెజవాడ సూరి, పంతం నానాజీ, ఆకెటి కాశి, చిక్కాల వేణు, తులసి మరియు తణుకు, పైడిపర్రు జన సైనికులు పాల్గొన్నారు.

See also  జనసేవతోనే జనసేన విజయం : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి