15 వ వార్డ్ నేసేపేటలో చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవ్ ధర్మవరం కార్యక్రమం

ధర్మవరం

              ధర్మవరం ( జనస్వరం ) : సేవ్ ధర్మవరం కార్యక్రమం ధర్మవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 15 వ వార్డ్ నేసేపేట లో నిర్వహించారు. పట్టు చీరల వ్యాపారస్తులు వారు తమ సమస్యలను చెప్పుకోగా వారి సమస్యలను తప్పకుండా తీరుస్తామని వారికి అండగా ఉండి ధర్మవరంలో పట్టుచీరల వ్యాపారాన్ని కాపాడుకుందామని వారికి హామీ ఇచ్చారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

See also  జనసేనపార్టీ మీద తప్పుడు ప్రచారాలు వైసీపీ ప్రభుత్వం మానుకోవాలి - జనసేన ఎంపీటీసీ గొల్లపల్లి అనురాధ