జనసేనపార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ సభ్యుడు పైల సాయి ధనుష్ కు భారతప్రభుత్వంచే అరుదైన గౌరవం

జనసేనపార్టీ

        విశాఖపట్నం ( జనస్వరం ) :  విజయనగరం జిల్లాలోని లెండి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ లో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ సభ్యుడు, పార్టీ యాక్టివ్ మెంబర్ పైల సాయి ధనుష్ కు ప్రభుత్వ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ “అద్వర్యంలో CAMP “కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తరపున ఎంపిక అయ్యాడు. ధనుష్ మాట్లాడుతూ ఈ national INTEGRATION క్యాంప్ లో 13 రాష్ట్రాల నుండి 10 మందిని ఎంపిక చేయడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికవ్వడం గర్వంగా ఉందన్నారు. తన ప్రతిభకు గుర్తుపుగా చివరి రోజున ఒక సర్టిఫికేట్ మరియు జ్ఞాపికను భారత ప్రభుత్వం వారు అందించటం జరిగిందన్నారు. మొదటి నుండి పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని నింపుకొని ఆయన స్పూర్తితో మరింత ముందుకు వెళ్తానన్నారు. 

See also  కిడ్నీ వ్యాధితో బాధపతున్న జనసైనికునికి రూ. 50 వేల సహాయం చేసిన NRI పిట్టా మూర్తిగారు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి