శింగరాయకొండ జనసేనపార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

 శింగరాయకొండ

             శింగరాయకొండ, (జనస్వరం) : జనసేన పార్టీ ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా శింగరాయకొండ మండలంలోని శానంపూడి గ్రామంలో చిన్న పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఇందుకు జనసేన పార్టీ నాయకుడు దండె ఆంజనేయులు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యన్నం రాము, రాణా ప్రతాప్, రాజేంద్ర సాయి, శీలం సాయి, కుమార్, రాజు, గోపి, అనుమాలశెట్టి కిరణ్, గుంటుపల్లి శ్రీను, జనసైనికులు పాల్గొన్నారు. 

See also  రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా విశాఖ పశ్చిమలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు