అనంతసాగరం మండలలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా

                 నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల జనసేనపార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయా సాధనకై అనుక్షణం తనదయిన రీతిలో నిరంతరం జనసేన పార్టీకి బలోపేతానికి కృషి చేద్దామని అనంతసాగరం మండల ఇంచార్జ్ మస్తాన్ గారు అన్నారు. అనంతసాగరం మండలం పాత దేవరాయపల్లి గ్రామంలో అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మస్తాన్ గారు ఆధ్వర్యంలో 30 కుటుంబాలకు నిత్యావసర సరుకులు రంజాన్ సందర్భంగా అనంతసాగరం మండలం జనసేన పార్టీ తరపున పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు షేక్ ఖాజా మస్తాన్, ఇంతియాజ్ సైఫుల్లా పాల్గొనడం జరిగింది. 

See also  ఛత్తీస్‌ ఘడ్ లో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ పెట్టుకున్న ఆశలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి