నూజివీడు జనసేనపార్టీ ఆధ్వర్యంలో రంజాన్ వేడుకలు

    నూజివీడు, (జనస్వరం) : రంజాన్ పర్వదినం సందర్భంగా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలోని చెక్కపల్లి, గుడిపాడు మజీద్ లలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అల్లాహ్ ఆశీస్సులు వుండాలని కోరుతూ నమాజ్ లో పాల్గొని వారికి స్వీట్లు అందచేసి, ముస్లిం పెద్దలను సన్మానించి శుభాకాంక్షలు తెలిపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబు, బొట్ల నాగేంద్ర, వంశీ, మైనారిటీ జనసేన నాయకులు హసిఫ్, అహ్మద్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.

See also  అనంతసాగరం మండలంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి