రామచంద్రపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో APJ అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకలు

రామచంద్రపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో APJ అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకలు

                భారత అణు వైజ్ఞానిక రంగాన్ని, క్షిపణుల పరిజ్ఞానాన్ని ఖండాతరాలకు చాటిచెప్పిన మిస్సైల్ మ్యాన్, భారత మాజీ రాష్ట్రపతి గారికి జనసేనపార్టీ తరపున శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన నాయకులు నారపురెడ్డి పార్థసారథి గారు, బుంగారాజు గారు, అక్కిరెడ్డిశ్రీను గారు, A. రామం గారు, కంచెర్ల వెంకటేశ్వర రావు గారు,బాబ్జీ గారు, చిక్కాల స్వామి గారు, వీరు బండి, కొమ్మిరెడ్డి సురేష్, క్రిష్ణ చైతన్య, ఎలుగుబంట్ల రాము, ఆనంద్, సిద్దాబత్తుల మణికంఠ, రాంబాబు నాయుడు, నానాజీ, జడ్డు సతీష్, ప్రసాద్, చల్లా బుజ్జి, విల్లా కార్తీక్ తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొనేందుకు సహకరించిన వినయ్ దుర్గా పంక్షన్ హల్ శ్రీ కొండేటి లక్ష్మణ్ రావు గారికి శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

See also  అన్న వచ్చాడు - షాక్ ఇచ్చాడు : జనసేన నాయకులు తుపాకుల భాస్కర్, గంజికుంట రామకృష్ణ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి