ప్రమాదంలో కాలు దెబ్బతిన్న జనసైనికుడు సతీష్ ను పరామర్శించిన రామచంద్రాపురం జనసేన ఇంచార్జి పోలిశెట్టి చంద్రశేఖర్

ప్రమాదంలో కాలు దెబ్బతిన్న జనసేన సతీష్ ను నాయకుడు పరామర్శించిన రామచంద్రాపురం జనసేన ఇంచార్జి పోలిశెట్టి చంద్రశేఖర్

                రామచంద్రపురం నియోజకవర్గం 20 వ వార్డు జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శ్రీ గుల్లెంకుల కనకదుర్గామల్లేశ్వరీ గారి కూమారుడు గుల్లెంకుల సతీష్ గారు లారీ లో నుంచి పాయకరావుపేట హైవే మార్గం గుండా వస్తుండగా రోడ్డు మీద కి ఎదురుగా ఉన్న లారీ అడ్డుగా పెట్టడం వల్ల యాక్సిడెంట్ అయ్యి కాలుకి తీవ్ర మైన గాయాలు అయ్యి కాలు మూడు చోట్ల ఎముకలు విరిగి హాస్పిటల్ లో ఆపరేషన్ చేయడం జరిగింది.. ఈ విషయం తెలియగానే రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు ఆ కుటుంబ సభ్యులను కలసి ఈ యాక్సిడెంట్ కి సంబందించిన వివరాలు ఆ కుటుంబ సభ్యులు తెలియ జేయడం జరిగింది. రాంబాబు నాయుడు, చల్లా బుజ్జి,అల్లం నాగు, విల్లా సురేష్ మరియు తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.

See also  అరకు జనసేనపార్టీలోకి డాబవలస గ్రామ యువత చేరిక

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి