ఏబిసి వర్గీకరణకు నిరసన దీక్షలు – జనసేన మద్దతు

జనసేన

         పీలేరు ( జనస్వరం ) : పట్టణం నందు తసీల్ధార్ కార్యాలయం దగర ఎంఆర్పియస్, బియస్పి నాయకుల దీక్ష శిభిరానికి వారు చేస్తున్న దీక్షకి మద్దతుగా పీలేరు జనసేన పార్టీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జి బెజవాడ దినేష్ మరియు రాయలసీమ కో కన్వీనర్ మరియు మదనపల్లి జనసేన పార్టీ ఇంచార్జి రాందాస్ చౌదరి, అన్నమయ్య జిల్లా జనసేనపార్టీ నాయకుడు రామ శ్రీనివాస్, జనసేనపార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం, కెవి పల్లి మండల అధ్యక్షుడు మహేష్, పీలేరు జనసేన పార్టీ నాయకుడు రెడ్డప్ప, రెడ్డి కిషోర్, పవన్ కుమార్, గజేంద్ర, వెంకట్, మదనపల్లె జనసేనపార్టీ పట్టణ మరియు గ్రామీణ మండల అధ్యక్షులు బాబు, జగదీష్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

See also  రైతు వెతల్ని పవన్ కళ్యాణ్ కి నివేదించిన పూల చైతన్యమోహన్