జెరూసలేం పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు : రెవ వి. శ్రీనివాసరెడ్డి

జెరూసలేం పాస్టర్ ఫెలోషిప్ ఆధ్యర్యంలో జరిగిన పలు కార్యక్రమాలు.

నరసరావుపేట,జూలై11
( జనస్వరం)

దేవుని నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. అగ్రహారం నందు జరిగిన శాంతి సువార్త సభలో శాసన సభులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవుని నామములో ప్రేయర్ చేసి వున్నారు. సంతమాగులూరు నందు గల SDA చర్చ్ మందిర 4 వ వార్షికోత్సవంలో పాల్గొని దేవుని ఆరాధించారు. నరసరావుపేటలోని పిల్లి వారి వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూ వరులని ఆశీర్వదించారు. KM అగ్రహారం నందు దైవ జనులు జి తిమోతి జన్మదిన వేడుకలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు, అనంతరం నూతనంగా పల్నాడు జిల్లా క్రైస్తవ సెల్ అధ్యక్షుడయిన రెవ వి. శ్రీనివాసరెడ్డి ని వివిధ హోదాల్లో వున్న నాయకులు సన్మానం చేసిన వున్నారు.


ఈ కార్యక్రమంలో బి సాగర్ బాబు ,కే రాము, వాసు జాన్ ,రూప్ కుమార్, దావీదు, బోసు బాబు,రూత్ హెలెన్ ,కే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

See also  అభిమానులందరూ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది