తెలుగుదేశం పార్టీ రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన జనసేన నాయకులు

తెలుగుదేశం

    ఆత్మకూరు ( జనస్వరం ) : మర్రిపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా చేపట్టిన రిలే నిరాహార దీక్షకు వెంకటగిరి ఎమ్మెల్యే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఆరికట్ల జనార్ధన్ నాయుడు ఆహ్వాన మేరకు సంఘీభావంగా జనసేన నాయకులు పాల్గోనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ నలిసెట్టి శ్రీధర్, మండల అధ్యక్షురాలు ప్రమీల ఓరుగంటి, మండల కార్యదర్శులు పెనుమాది నరసింహ, బిల్లిపాటి మధు, కృష్ణ, చిన్నా జనసేన, ప్రశాంత్, రవి, కళ్యాణ్, ఆనంద్, జనసేన మండల నాయకులు పాల్గొన్నారు

See also  చిన్న కల్వర్టును పూర్తి చేయలేని, జగన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు కడతాడా ?

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :